Wednesday, November 24, 2021

Annathe / Peddanna Full Movie Out Now



సూపర్ స్టార్ రజినికాంత్, నయనతార, కీర్తీ సురేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్నత్తె. అయితే ఈ చిత్రం తెలుగు లో పెద్దన్న పేరు తొ రిలీజ్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన నిర్మించారు. .


అయితే ఈ సినిమా గురువారం (25/11/2021) నాడు Sun NXT మరియు NETFLIX లో రిలీజ్ చెసారు. 

ఈ సినిమా కి సంబంధించిన రివ్యూ కోసం వేచి ఉండండి. ....

Drushya 2 Full Movie Out Now On Amazon Prime Video



విక్టరీ వెంకటేష్ , మీనా  ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం 2 మూవీ  ఈరొజు రాత్రి  10 గం. ల కు  అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది. 






అయితే ఇది మలయాళం లో వచిన మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 కి  రీమేక్ అని మన అందరికి తెలిసిన విషయమే. .
మరి ఈ చిత్రం ఎలా వుంటుందో తెలియాల్సి వుంది. ...



Gully Rowdy World Television Premier On Star Maa

Gully Rowdy is a 2021 Indian Telugu-language romantic action comedy film, produced by Kona VenkatMVV Satyanarayana under Kona Film Corporation & MVV Cinemas banners and directed by G. Nageswara Reddy. The film features Sundeep Kishan, Neha Shetty, Rajendra Prasad in the lead roles and music composed by Sai KarthikRam Miriyala The film was released on .


సందీప్ కిషన్ ,నేహా శెట్టి కలిసి నటించిన రీసెంట్ హిట్ మూవీ గిల్లీ రౌడీ వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్ గా ఈ అదివారం సా. 6 గం. ల కు Star Maa ఛానెల్ లో  ప్రసారం కానుంది 

అయితే ఈ సినిమా ఇదివరకె HOT STAR లో వచిన సంగతి అందరకి తెలిసిందే 

For Promo

Click Here

Annathe / Peddanna Full Movie Out Now

సూపర్ స్టార్ రజినికాంత్, నయనతార, కీర్తీ సురేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్నత్తె. అయితే ఈ చిత్రం తెలుగు లో పెద్దన్న పేరు...