#Doctor Telugu Dub #VarunDoctor satellite rights with #GeminiTV
#SivaKarthikeyan #PriyankaArulMohan
రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ''డాక్టర్ '' కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తమిళ్ లో.
అయితే ఈ సినిమా తెలుగు లో ''వరున్ డాక్టర్ '' పేరుతొ రిలీజ్ అయిన సంగతి అందరకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి దక్కించుకుంది. ..
అయితే ఈ సినిమా తమిల్ లో నవంబర్ 4 న దీవాలి కానుకగా Sun Tv లో ప్రసారం కానుంది. మరి జెమిని టీవీ లో ఎపుడు వస్తుందో తెలియా
ల్సి వుంది.
🥰🥰
ReplyDelete