Tuesday, October 19, 2021

Varun Doctor Telugu Satellite Sold To Gemni Tv channel


 

#Doctor Telugu Dub #VarunDoctor satellite rights with #GeminiTV 

 

#SivaKarthikeyan #PriyankaArulMohan

రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ''డాక్టర్ '' కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తమిళ్ లో.

అయితే ఈ సినిమా తెలుగు లో  ''వరున్ డాక్టర్ '' పేరుతొ రిలీజ్ అయిన సంగతి అందరకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి దక్కించుకుంది. ..

అయితే ఈ సినిమా తమిల్ లో నవంబర్ 4 న దీవాలి కానుకగా Sun Tv లో ప్రసారం కానుంది.  మరి జెమిని టీవీ లో ఎపుడు వస్తుందో తెలియా

ల్సి వుంది. 

Annathe / Peddanna Full Movie Out Now

సూపర్ స్టార్ రజినికాంత్, నయనతార, కీర్తీ సురేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్నత్తె. అయితే ఈ చిత్రం తెలుగు లో పెద్దన్న పేరు...